MDK: కొల్చారం మండలం అప్పాజీపల్లి గ్రామ సర్పంచ్‌గా నాయిని గజిని వెంకట్ గౌడ్ విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయిని గజిని వెంకట్ గౌడ్ తన సమీప అభ్యర్థిపై ఘన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహిస్తున్నారు.