SDPT: కోహెడ మండలంలో కాచాపూర్ సర్పంచి బోయిన లత (కాంగ్రెస్), ధర్మసాగర్ పల్లి కరివేద చంద్రారెడ్డి (కాంగ్రెస్), శ్రీరాములపల్లి ( కాంగ్రెస్) పోలు శీను, గుడ్ల మిట్ట ( కాంగ్రెస్) సీహెచ్ విజయ, తంగళ్ళపల్లి బోయిన్ సంపత్ ( కాంగ్రెస్), చంచేరుపల్లి తిమ్మాపురం సంపతీ( కాంగ్రెస్), విజంపల్లి అన్నాడి శ్రీను ( కాంగ్రెస్) గొలుపొందారు.
Tags :