ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. నవంబర్లో రిలీజైన ఈ సినిమా హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. ఈ నెల 25 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు.