ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో SBI ఆర్శెట్టి ద్వారా యువతకు వివిధ రకాల ఉపాధిపై ఉచితంగా శిక్షణ కల్పిస్తున్నట్లు శనివారం డైరెక్టర్ మొహమ్మద్ గౌస్ తెలిపారు. ఈ నెల 23 నుంచి జనవరి 22వ తేదీ వరకు ఫోటో & వీడీయో గ్రఫీ, 26 నుంచి జనవరి 24వ తేదీ వరకు సెల్ ఫోన్ రిపేరింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు.