ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ సాలిడ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ కూడా ట్రైబల్ నేపథ్యంలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.