SKLM: పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’, ముస్తాబు కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా ఇవాళ పాల్గొన్నారు. ఎమ్మెల్యే విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ.. వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆరోగ్య అలవాట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తరగతి గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.