ADB: ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా డీసీసీబీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సహకార శాఖ, బ్యాంకు అధికారులు, సిబ్బంది కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖ అధికారి మోహన్, DCCB సీఈఓ సూర్యప్రకాష్, డిజిఎం వెంకటస్వామి, భీమేందర్, అసిస్టెంట్ రిజిస్టర్ ఆత్మరామ్, తదితరులున్నారు.