VZM: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి నైతిక బాధ్యత అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఇంటితో పాటు చుట్టుప్రక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఉన్నారు.