CTR: చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో శనివారం రెవిన్యూ స్పోర్ట్స్ సాంస్కృతిక కార్యక్రమాల, ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. క్రీడల ప్రాధాన్యాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలియజేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, మేయర్ అముదా, చూడ ఛైర్ పర్సన్ హేమలత, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్ తదితరులు పాల్గొన్నారు.