విశాఖపట్నం చేరుకున్న అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు పీవియన్ మాధవ్ బృందానికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం శనివారం పలికాయి. వందలాది బైక్‌లు, కార్లతో పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. వాజ్‌పేయ్ కాంస్య విగ్రహావిష్కరణలో బండి సంజయ్, పీవియన్ మాధవ్, మంత్రి సత్యకుమార్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.