TG: హైదరాబాద్లోని PVNR ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 253 దగ్గర ఒకదానికొకటి మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఉప్పర్పల్లి నుంచి ఆరంఘర్ చౌరస్తా వరకు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజేంద్రనగర్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు సమాచారం.