మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. వచ్చే నెల 12న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్లో ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే టీజర్ కూడా విడుదల కాకుండానే US, UK దేశాల్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వడం గమనార్హం. ఇక ఈ సినిమాలో నయనతార, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.