TG: సీఎం రేవంత్ రెడ్డి, టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలపై చర్చించినట్లు మహేష్ కుమార్ తెలిపారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.