MDK: తూప్రాన్ పట్టణంలో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించినట్లు విద్యుత్ శాఖ డీఈ గరత్మంత్ రాజ్ తెలిపారు. విద్యుత్ సమస్యలు నిర్వహించేందుకు ప్రజా బాట కార్యక్రమంతో సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వివరించారు. ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.