రాత్రిపూట అధిక స్క్రీన్ వాడకం, స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. ఇది శరీర సహజ నిద్ర చక్రానికి భంగం కలిగిస్తుంది. యువ జంటలు స్మార్ట్ఫోన్లపై ఎక్కువ సమయం గడపడం వల్ల టెక్-డ్రైవన్ ఇంటెమసీ గ్యాప్స్ పెరుగుతున్నాయి. ఇది లైంగిక కోరికపై నేరుగా ప్రభావం చూపుతుంది.