MBNR: హత్య గావింపబడిన మూసాపేట్ మండలం వేములకు చెందిన ప్రవళిక భౌతికకాయానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామని. అనంతరం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఐని కోరారు.