KNR: తిమ్మాపూర్లోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్పై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ డీ.సంపత్ తెలిపారు. DEC 29 నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందని, ఈనెల 27 వరకు ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 అర్హులని పేర్కొన్నారు.