NGKL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోవింద క్షేత్రం ధర్మశాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆవిష్కరించారు. భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధికి మాస కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు సురేంద్ర, కోశాధికారి బాలరాజు, సుధీర్, రమణకుమార్, బాలకృష్ణ, దశరథం తదితరులు పాల్గొన్నారు.