SRD: ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం తెలిపారు. తాత్కాలిక పద్ధతిలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించుకోవాలని చెప్పారు. అవసరమైన విద్యుత్ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. విద్యు
MDK: మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన దంపతులు మృతి చెందారు. రెడ్డిపల్లికి చెందిన యాదగిరి, మంజుల దంపతులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనము ఢీ కొట్టింది. ఇరువురు
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో నెలకొన్న డబ్బు వివాదంలో హీరో విశాల్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసుపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. సదరు సంస్థకు 30% వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, సినిమా తీస్తాన
మన్యం: జిల్లాలో నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశం ఉందని మన్యం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం సీతంపేటలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నైపుణ్యభివృద్
BDK: దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబల్లిలో గురువారం గ్రామస్థులు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. నిజమైన నిరుపేదలను విస్మరించి, అనర్హులకు ఇండ్లు మంజూరు చేశారని BRS మండల కో-కన్
ADB: కుబీర్ మండలం పార్డి (బి) గ్రామంలో ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతులకు మొక్కల పెంపకంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుత
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “ఏక్ పేడ్ మాకే నామ్”నినాదంలో భాగంగా ఆకాశ మల్లె మొక్కను MLA హరీష్ బాబు వారి మాతృమూర్తి మాజీ MLA రాజ్యలక్ష్మి నాటారు.MLA మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన తల్ల
VZM: నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థులు కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. వారు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచిం
VZM: పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతని గజపతినగరం ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జెడ్పీటీసీ గార తౌడు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. మనిషి మనుగడకు, కాలుష్యం నివారణకు మొక్క
VZM: అబద్ధాలు మోసాలతోనే చంద్రబాబు రాజకీయ మనుగడ సాగిస్తున్నారని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. గురువారం గజపతినగరం వైసిపి కార్యాలయంలో మాట్లాడుతూ.. వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు