NLG: చౌటుప్పల్ పట్టణంలో మంచినీటి సమస్యపై BJP మండల శాఖ అధ్యక్షురాలు కడారి కల్పన నాయకత్వంలో, స్థానిక మహిళలంతా ఖాళీ బిందెలతో బుధవారం రోడ్డెక్కారు. పట్టణంలోని మంచినీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై నిరసన తెలిపారు. BJP
AP: విశాఖలోని మధురవాడలో ప్రేమోన్మాది నవీన్ తల్లి, కూతురిపై దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ దాడికి పాల్పడిన నవీన్‌ను పోలీసులు శ్రీకాకుళం సమీపంలో అరెస్టు చేశారు. దాడి చేసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప
ASR: కీటక జనిత వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద పలు శాఖల అధికారులతో కీటక జనిత వ్యాధుల నియంత్రణపై కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వ
AP: టీటీడీ సేవలు, సౌకర్యాల్లో వంద శాతం మార్పు కనిపించాలని CM చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలలో సేవలు బాగుంటేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అభివృద్ధి పనుల పేరుతో టీటీడీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టొదన్నారు. టీటీడీలో మనం ధర్మక
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారానికి మొదట ప్రాధాన్యత అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నియోజకవర్గంలో ఉన్న ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భం
మహాత్మా గాంధీ కుటుంబంలో విషాదం నెలకొంది. గాంధీజీ ముని మనవరాలు నీలంబెన్ పారిఖ్(93) మృతి చెందారు. వృద్ధాప్య సమస్యలతో ఆమె నిన్న గుజరాత్‌లోని నవ్సరిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు ఈరోజు వీర్వాల్ శ్మశానవాటి
GNTR: ప్రభుత్వం అందించే కార్పొరేషన్ రాయితీ రుణాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ డేలో ఆమె ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాం
KRNL: గ్రామాల్లో పశువులకు తాగునీటి సమస్య తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నీటి తొట్టెల నిర్మాణం చేపట్టిందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. బుధవారం కర్నూలు మం.దిన్నెదేవరపాడు గ్రామ శివార్లలో పశువుల కోసం నీటి తొట్టె నిర్మాణానికి జిల్ల
KMR: రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. ఈ మేరకు డీటీవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈసారి రూ
ATP: గార్లదిన్నెలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్