సత్యసాయి: సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్‌ను అరికట్టాలని ప్రజా సంఘాలు పోలీసులకు వినతిపత్రం అందజేశారు. మద్యం, జూదం, మట్కా పెరిగిపోతున్నాయని, మండలంలో ప్రశాంతతకు భంగం కలుగుతోందని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి నివాస ప్రాంతాలన
SRD: ప్రజలకు సరఫరా చేస్తున్న సన్నబియ్యం ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని దేనిని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అన్నారు. రామచంద్రపురంలోని రేషన్ దుకాణాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించి మూడోసారి నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నారు. కాకాణి నెల్లూరుకు చేరుకున్న వెంటనే నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని కాకాణి
NRML: సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. మామడ మండల కేంద్రంలోని రేషన్ షాపును కలెక్టర్ బుధవారం సందర్శించి, లబ్దిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు.
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ అజామ్ మళ్లీ ట్రోలింగ్‌కు గురయ్యాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బాబర్ కేవలం ఒక్క పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో బాబర్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడని.. మరో 99 పరుగులు చేస్తే సెంచరీ చేసేవాడ
కృష్ణా: పెంచిన పాల ధరలను వెంటనే తగ్గించాలని విజయ డెయిరీ వద్ద సీపీఐ ధర్నా చేపట్టింది. సీపీఐ నగర కార్యదర్శి కోటేశ్వరావు మాట్లాడుతూ.. సామాన్య వర్గాలకు పౌష్టికాహారం దూరం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పాల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
KNR: సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. బుధవారం రామడుగు మండలం వేదిర గ్రామంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి
టాప్ ర్యాంక్ ఆటగాళ్ల పేర్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. యువ బ్యాటర్ శుభమన్ గిల్ వన్డేల్లో అగ్రస్థానంలో నిలువగా, టీ20ల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా హార్థిక్ పాండ్య స్థానం దక్కించుకున్నాడు.
TG: ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. దేశానికి ఓ రోల్ మోడల్‌గా తెలంగాణ నిలిచింది. రిజర్వేషన్లు పెంచడం కేంద్రం పరిధిలోని అంశం. మా రాష్ట్రంల
కృష్ణా: ఉయ్యూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా వేదిక ఏర్పాటు చేశామన్నారు