శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మ రుతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం ఏకాదశి: తె. 4-55 తదుపరి ద్వాదశి; హస్త: ఉ.7-39 తదుపరి చిత్త; వర్జ్యం: సా. 4-28 నుంచి 6-14 వరకు; అమృత ఘడియలు: తె. 3-04 నుంచి 4-50 వరకు; దుర్ముహూర్తం: ఉ. 8-03 నుంచి 8-56 వరకు; తిరిగి మ. 12-24 నుంచి 1-16 వరకు; రాహుకాలం: ఉ. 10-30 -12-00 వరకు సూర్యోదయం: ఉ.5.28; సూర్యాస్తమయం: సా.6.28 స్మార్త ఏకాదశి
Tags :