KDP: అవినీతికి పాల్పడుతున్న ప్రొద్దుటూరు కడప ఎంఈఓ లను వెంటనే సస్పెండ్ చేయాలని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న తెలిపారు. ఈ సందర్భంగా గురువారం కడపలోని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి డీఈవో శంషుద్దిన్కి వినతి పత్రాన్ని అందజేశారు. వీరిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.