ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు టీ విరామ సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 564 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (265) డబుల్ సెంచరీ సాధించి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. గిల్‌కు సహకారం అందించిన వాషింగ్టన్ సుందర్ (42).. రూట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో ఆకాశ్ దీప్ (0*) క్రీజులోకి వచ్చాడు.