PLD: క్రోసూరు మండలంలోని ఉయ్యందన గ్రామంలో శ్రీలక్ష్మి అనే మహిళ తమ్మిశెట్టి చిరంజీవిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని కోపంతో ఈ దాడి చేసినట్లు యువతి స్థానికులకు తెలిపింది. కాగా క్షతగాత్రుడిని సత్తెనపల్లి ప
VZM: గంజాయి కేసును ఛేదించినందుకు గాను బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావును ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఫిబ్రవరి 10న కారులో తరలిస్తున్న గంజాయిని రామభద్రపురం మండలం కొట్టక్కి చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు. ఈ కేసును సమగ్
నటుడు మాధవన్ తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒకానొక సమయంలో తీరిక లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఆ విసుగుతో నటనకు కొన్నాళ్లు విరామం ఇచ్చి, కేరళ వీధుల్లో తిరిగేవాడిని. పొటాటో, పప్పుల ధరలెంత? ప్రజలు వేటిని ఎక్కువగా ఇ
ATP: గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ నందుగల అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలో ఎవరు లేని సమయంలో హుండీ తాళాలు పగలగొట్టి సుమారు రూ. 20,000 నగదు ఎత్తుకెళ్లినట్లు ఆలయ అర్చకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాద
TPT: తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం సమావేశమయ్యారు. నగరంలోని చెరువులలో జరుగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టాలన
TG: సన్నబియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సన్నబియ్యం పథకంలో కేంద్రం వాటా ఉందని బండి సంజయ్ చేస్తున్న విమర్శల్లో అర్థం లేదని ఆయన మండిపడ్డారు. రూ.500కే గ్యాస్, సన్నబియ్యం దేశంలో తెలంగాణ తప్ప
AP: తను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వస్తున్న వార్తలపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ స్పందించారు. తను ఎక్కడికి వెళ్లలేదని.. ఇంట్లోనే ఉన్నట్లు తెలిపారు. తను నెల్లూరులో లేని టైంలో తన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారని చెప్పారు. బెయిల్ రాకుండా చేస
SRCL: HCU భూముల విక్రయం విరమించుకోవాలని BRSV నేత పోతు అనిల్ కుమార్ అన్నారు. మంగళవారం వేములవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400ఎకరాలు అన్యాక్రతం అవుతున్న దానికి విద్యార్థులు చేస్తున్న నిరసనను పోలీసులు అడ్డుకొని విద్యా
NTR: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టి గూడూరు వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుండి పాలకొల్లు వెళ్తున్న ఏపీ39 HQ6336 కారుకు బైకు అడ్డం రావడంతో ఈ ప్రమాదం జరిగింది. రెండు ఒకే వైపు వస్తుండగా జరిగినా ఈ ప్రమాదంతో పొదల్లోక
WGL: వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 25 కిలోల శుద్ధి గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వర్ధన్నపేట బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం