NRML: కుబీర్ మండలం పార్డి(బి) రైతు వేదికలో సోమవారం బర్త్ డే వేడుకలు జరుపుకున్న నాయకుడిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసి రైతుల సమావేశానికి ఎర్పాటు చేసిన రైతు వేదికలో రాజకీయ నాయకుడి బర్త్ డే వేడుకలు జరపడమెంటని ధ్వజమెత్
చిత్తూరు: నగరి మండలం ఏకాంబర కుప్పం పంచాయతీ పరిధిలోని తరణి గ్రామంలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా కొనసాగుతోంది. గ్రామానికి సమీపంలో ఉన్న కుశస్థలి నదిలో విచ్చలవిడిగా శ్మశానాలను సైతం తోడేస్తున్నారు. స్థానికులు సమాచారంతో ట్రాక్టర్లను పోలీసులు
HYD: రాష్ట్రంలో నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం పేదలకు వరం లాంటిదని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు జాండగూడెం సుదర్శన
చిత్తూరు: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రంగనాయకుల మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఏ
PLD: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులలో భాగంగా నరసరావుపేట మండలం గురువాయపాలెం గ్రామంలో మంగళవారం పశువుల కోసం నీటి నిల్వల నీటి కుంటలను ఏర్పాటుకు ఎమ్మెల్యే అరవిందబాబు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.
TPT: మార్చి 17 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా.. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రశాంతంగా ముగిశాయి. నాగలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగుకు పాల్పడకుండా సంతోషంగా పరీక్షలు రాశారని అధికారులు తెలిపారు. మంగళవారం చివర
PLD: కలెక్టర్ పి.అరుణ్ బాబు దుర్గి మండలం ఓబులేసిన పాలెంలోని ఆచార్య నాగార్జున శిల్పకళా శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ శిక్షణ నిర్వహిస్తున్న తీరును సంబంధిత కళాశాల నిర్వాహకులు శ్రీనివాసాచారి, సీతారామయ్యలను వివరాలు అడిగి తె
GNTR: జిల్లాలో మంగళవారం 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మార్చి 17వ తేదీన ప్రారంభమైన పరీక్షలు 31న ముగియాల్సి ఉంది. అయితే నిన్న రంజాన్ పండుగ కావడంతో చివరి సబ్జెక్ట్ సోషల్ పరీక్ష నేటికి వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఈ
PLD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా నెలవారి పింఛన్ల పథకంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు దుర్గి మండలంలో పర్యటించారు. స్వయంగా ఆయన లబ్దిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్
RR: శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శ్రీశైలం కు చెందిన రేషన్ షాప్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని ఆహార భద్రత కార్డు ఉన్న లబ్ధిదారులకు రాజేంద్రనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించి పంపిణీ చేశారు ఎమ్మెల్యే