ATP: అక్కమాంబ అమ్మవారి జాతర సందర్బంగా ఆలయంలో కొలువైన శ్రీ అక్కమహాదేవి, పరమేశ్వరుడికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, వారి సోదరుడు అమిలినేని ఎర్రిస్వామి పట్టు వస్త్రాలు అందించారు. పట్టు వస్త్రాలతో వచ్చిన ఎమ్మెల్యేకి ఆలయ కమిటీ ఛైర్‌పర్సన
ATP: గుత్తి ఈద్గాలో సోమవారం రంజాన్ ప్రార్థనలకు మేనమామతో కలిసి వచ్చిన లాల్ ఖాసీం అనే ఐదేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. సజ్జలదిన్నెకు చెందిన లాల్ ఖాసీం తన మేనమామ కమల్ భాషతో కలిసి ఆదివారం రంజాన్ పండుగకు వచ్చాడు. సోమవారం మేనమామతో కలిసి గుత్తి ఈద్గాల
పల్నాడు: క్రోసూరు ఎస్సై నాగేంద్రను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారని సీఐ సురేశ్ తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఎస్సై నాగేంద్ర క్రోసూరు ఎస్సైగా విధులు నిర్వర్తించారు. వీఆర్‌కు గల కారణాలు తెలియాల్సి ఉ
SRPT: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మరియు సభను హుజూర్‌నగర్‌లో విజయవంతం చేసిన హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సోమవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒ
NZB: ఎడపల్లి మండలం సాటాపూర్ గేట్ వద్ద ఆదివారం రాత్రి వడ్ల లారీ బోల్తా పడింది. ఎడపల్లి వైపు వెళ్తున్న ధాన్యం లారీ పెట్రోల్ బంక్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న వరి ధాన్యం బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో వా
NLG: జర్నలిస్టులు తమ సమస్యల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని TUWJ(IJU) జిల్లా ఉపాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని ఆ సంఘ నాయకులు ఆదివారం చండూరులో వెంకన్నను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పంచాంగం అందజేశారు. ఈ జర్నలిస్
PPM: సాలూరులో ఆదివారం నుంచి ప్రారంభమైన శ్రీరామనవమి ఉత్సవాలలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాల్గొన్నారు. విశ్వావసు నామ సంవత్సరాన్ని (ఉగాది) పురస్కరించుకుని సాలూరు పట్టణంలో వెలమపేట, డబ్బివీధి ప్రజలు శ్రీరాములు స్వామి వారి విగ్రహాలను కోల
VSP: సింధియా నుంచి గాజువాక వెళ్లే దారిలో జింక్ గేట్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో సమీపంలోని ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనకు గల కాణాలు తెలియాల్సి ఉంద
VSP: రంజాన్ పండుగ సందర్భముగా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో విశాఖ సీపీ ఆఫీసులో ప్రతి సోమవారం జరిగే “ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదివారం తెలిపారు. విశాఖ ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు
కృష్ణా: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదివారం ఉగాది సందర్భంగా కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బృందానికి ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజలంతా ఆర