VZM: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వంలో పనులు శరవేగంగా జరగడం శుభ పరిమాణం అన్నారు. శనివారం ఎల్.కోట మండల కేంద్రం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రైల్వే జోన్ జనరల్ మేనేజర్ నియమించడం శుభ తరుణం అన్నారు. ప్రత్యేక చొరవ తీసుకోన్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.