ELR: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు ఉంగుటూరు మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద శనివారం ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. UTF మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉనుముల రాంబాబు, డాకి జోగి నాయుడు మాట్లాడుతూ.. వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాన్యువల్ ముద్దు అనే నినాదాలు చేయడం జరిగింది.