TPT: రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. శుక్రవారం తిరుపతి గ్రామీణ మండలం దుర్గ సముద్రంలో రైతులకు రాయితీపై పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికార
KDP: హైదరాబాదులో ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో శుక్రవారం ఆయనను జిల్లా జెడ్పీ ఛైర్మన్ ముత్యాల రామ గోవిందు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కడప జెడ్పీ ఛైర్మన్గా సహాయ సహకారాలు అందించిన ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతర
KDP: ముద్దనూరు మండల కేంద్రంలో ఎర్రగుంట్ల పోయే రోడ్డు పక్కన వైసీపీ నూతన కార్యాలయం ఏర్పాటుకు జమ్మలమడుగు మాజీ MLA డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దనూరు, ఎర్రగుంట్ల మండల వైసీపీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, జయరాం
అన్నమయ్య: రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చు వారి పల్లెకు చెందిన వైసీపీ నేత రెడ్డి రాజులు ఆకస్మిక మరణం చెందారు. ఆ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి నిస్సార్ అహ్మద్ ఆయన భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధ
PDPL: రామగుండం కమిషనరేట్ షీటీం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ సహా ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై వివరించారు. సమాజంలో మహిళల భద
ATP: గుంతకల్లు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం అవోపా వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. అవోపా ప్రెసిడెంట్ రాము మాట్లాడుతూ.. వేసవికాలంలో ప్రజల సౌకర్యార్థం ఈ ఉచిత చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చ
PDPL: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు.గత నెల 15వ తేదీ నుంచి పెద్దపల్లి జిల్లాలోని 15 ప్రాథమిక పాఠశాలల్లో 3,4, 5 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కార్
NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి నారాయణ గౌడ్ మాట్లాడుతూ పేద ప్రజలు సంపన్నులతో సమానంగా భోజ
అన్నమయ్య: వాల్మీకిపురం పట్టణంలో శుక్రవారం మాజీ సైనికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వాయల్పాడు, మదనపల్లె మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు రవి, కంచర్ల శ్రీ నాయుడు మాట