TG: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. మాగంటికి నిన్న ఇంట్లో గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు AIG ఆస్పత్రికి తరలించారు. CPR చేయడంతో గుండె తిరిగి పనిచేస్తుందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. మాగంటిని పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేతలు భారీగా తరలివస్తున్నారు.