ATP: అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ రక్షక్ స్కూలు భవనాలు, పోలీస్ కంట్రోల్ రూమ్ నిర్మాణ పనులను శుక్రవారం ఎస్పీ జగదీశ్ పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యమైన సామాగ్రి వాడాలని, పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.