బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమెకు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’లో దీపిక కీలక పాత్రలో నటించింది. అయితే, సీక్వెల్లో ఆమె ఉండదని వార్తలొస్తున్నాయి. దీపిక ప్లేస్‌లో యంగ్ హీరోయిన్‌కి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై మేకర్స్, దీపికా నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.