EG: కొవ్వూరు మండలం కాపురంలో ప్రకృతి వ్యవసాయంపై వీఏఏ, పీహెచ్ఏలకు గురువారం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు జిల్లాలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయం విధివిధానాలను పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖాధికారులు తాతారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.