KNR: పీసీసీ మాజీ అధ్యక్షులు, దివంగత సత్యనారాయణ రావు సతీమణి సుగుణదేవి మృతి చెందాగా శుక్రవారం ఆమె చిత్రపటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి సొంత జిల్లా కరీంనగర్ అభివృద్ధిలో తనదైన ముద్రవేసిన ఎమ్మెస్సార్కు జీవితాంతం సుగుణదేవి తోడు నీడగా నిలిచారన్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.