మేడ్చల్: మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు GHMC ప్రధాన కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. AOC పరిధిలో అదనపు రోడ్లు, ఆర్కే పురం ROB ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయడం, హిందూ స్మశాన వాటిక వద్ద డంపింగ్ యార్డును తొలగించే అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.