NZB: జిల్లాకు చెందిన కవి వి. శంకర్‌కు సినారె సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారని సినారె ఉత్సవ కమిటీ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ బతుకు చిత్రం, నూట పదకొండు అబద్దాలు, అపోహలు – అసలు నిజాలు అనే పుస్తకాలతో పాటు అనేక కవితలు ఆయన రచించారు. ఆయన సాహిత్య రంగానికి చేసిన కృషికి ఈనెల 27న భువనగిరిలో జరిగే సభలో అందజేస్తారని తెలిపారు.