WGL: పోలీసులు ప్రజలతో స్నేహ భావంతో ఉంటూ వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు. నెక్కొండ పోలీస్ స్టేషన్ను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అనంతరం నేరాల తీరు తెలుసుకున్నారు. తనిఖీ చేసిన వారిలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి,ఉన్నారు