WGL: లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన శ్రావణమాసం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల పూజలు, వ్రతాలు ఆచరిస్తే విశేష ఫలితాలు వస్తాయని, శుక్రవారం మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొత్తగా పెళ్లైన వారు శ్రావణమాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతం ఆచరించిన వారికి భోగభాగ్యాలు చేకూరుతాయి.