మాంచెస్టర్ టెస్టు రెండో రోజు ఆటలో రెండో సెషన్ ముగిసింది. టీ బ్రేక్ సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం జాక్ క్రాలీ (33), డకెట్ (43) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా, భారత్ స్కోర్‌కు ENG ఇంకా 281 పరుగులు వెనుకబడి ఉంది.