E.G: రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన ఓ యువతి (22) అదృశ్యమైంది. మార్చి నెల 20 తేదీ నుంచి ఆ యువతి ఆచూకీ కోసం తల్లి ఎంత ప్రయత్నించినా కనిపించలేదు. దీంతో తల్లి మంగళవారం బొమ్మూరు స్టేషన్‌ను ఆశ్రయించింది. ఆ తల్లి ఫిర్యాదు మేరకు
AP: రాష్ట్రంలో మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఈ వైరస్‌తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం చిన్నారి మరణానికి దారితీసినట్లు వైద్యులు గుర్తించార
VSP: ప్రపంచమంతా జీబ్లీ ట్రెండ్ నడుస్తోంది. సామన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఫొటోలను AI ఇమేజ్‌లుగా మార్చుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ అందాలను సైతం కొందరు జీబ్లీ ఇమేజ్‌లుగా మార్చారు. విశాఖలోని మెయిన్
ప్రకాశం: ఉపాధి హామీ 17వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికను సంతమాగులూరులో బుధవారం నిర్వహిస్తున్నట్లు ఏపీఓ బాలకృష్ణనాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభంకానున్న ప్రజావేదికలో పా
NLR: నగర మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న 55 మంది శానిటేషన్ ఇన్స్పెక్టర్లు విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సురేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో కార్యాలయంలోని ఆరోగ్య విభాగంలో ఏసీబీ దాడులు నిర్వహించిన నేపథ్యంలో అవిన
GNTR: ఏసీబీ కేసులో ఏపీ హైకోర్టును మంగళవారం మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు. ఏసీబీ కేసు నుంచి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో రజిని మరిది గోపి, పీఏ రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. వివరాలు సమర్పించాలని హైకోర్టు ఏసీబీకి ఆద
ప్రకాశం: త్రిపురాంతకం మండల పరిషత్ ఎన్నికల విషయంలో కూటమి చేసిన అక్రమాలు, అరాచకాలను బయట పెడతామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు. జిల్లా జైలులో ఉన్న ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించి తాటిపర్తిలో మీడియాతో మ
MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో బుధవారం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ రానున్నారు. ఈ సందర్భంగా వారి పర్యటనను గోవిందరావుపేట మండల, గ్రామ నాయకులు, అందరూ పాల్గొని విజయవ
NLR: జిల్లాలోని అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025-26 సంవత్సరానికి గాను 5,6,7,8 తరగతులలో ప్రవేశం ఉందని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ.మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులు ఆన్లైన్ https://aprs.apcfss.in వెబ్సైట్లో దరఖాస
BPT: బాపట్ల జిల్లా పర్చూరు పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్ళాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని