NTR: విజయవాడ కండ్రికలోని ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కేంద్రంలో గురువారం ఆంధ్రప్రదేశ్ లా కామన్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యాయమన్నారు. కాగా SMలో హాల్ టికెట్ పట్టుకొని ఫోటో దిగి అప్లోడ్ చేశారు. దీంతో నెట్ ఇంత ఆల్ ది బెస్ట్ ఎమ్మెల్యే ఉంటూ విష్ చేశారు.