NLR: రామలింగాపురం బ్రిడ్జి వద్ద ఆనం వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు బీజీఆర్ సెంటరు వైపు నుంచి వచ్చే వాహనాలను రామలింగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా శ్రీహరి నగర్ వైపు నుంచి ముత్యాలపాలెం మీదుగా వెళ్లాలని పోలీస్ అధికారులు సూచించారు. ముత్తుకూరు ట్రాఫిక్ బస్టాండ్ నుంచి S2 కాంప్లెక్స్ వైపు మళ్లించారు.