E.G: నల్లజర్ల మండలంలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 200-220, స్కిన్లెస్ రూ. 250, ఫారం మాంసం రూ. 220-230 పలుకుతోంది. దేశీ చికెన్ కిలో రూ. 400 ఉండగా, మటన్ రూ. 800కు విక్రయిస్తున్నారు. దుకాణాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. కొనుగోలుదారులు గమనించాలన్నారు.