BHPL: జిల్లాలో గత 24 గంటల్లో 9.0 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలాల వారీగా చిట్యాలలో 6.8 మి.మీ, టేకుమట్లలో 1.0 మి.మీ, మొగుళ్లపల్లిలో 1.2 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల రైతులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ నేడు మరింత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.