ASF: జిల్లా కేంద్రంలోని ZPSS బాలుర పాఠశాల లో PVGT హాస్టల్ నిర్మాణ పనులను MLA కోవా లక్ష్మి ఆదివారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. హాస్టల్ నిర్మాణంకు రూ.2 కోట్ల 30 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హాస్టల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.