అన్ని కంపెనీలకు భారతదేశం ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడ జనాభా ఎక్కువ.. వ్యాపారం బాగా సాగుతుందన్న కారణంతో పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు కడుపులో కత్తితో 5 ఏళ్లుగా బాధ పడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మాత్రలు వేసినా తగ్గలేదు. ఇటీవల ఓ ప్రమాదానికి గురికావడంతో ఆసుపత్రిలో స్కానింగ్ తీసిన డాక్టర్లు కత్తిని చూసి షాక్ తిన్నారు. ప్రస్తుతం
రష్యాలోని ఓ మహిళ తాను దత్తత తీసుకున్న కుమారుడినే వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనాథ పిల్లలకు సంగీతం నేర్పించే ఆ మహిళ అతనిని దత్తత తీసుకుంది. కొన్నేళ్లు సహజీవనంలో ఉన్న తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఆయన గాయమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. తాజాగా వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. దాడి ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు.
చలికాలం వచ్చిందంటే ఢిల్లీలో కాలుష్య సమస్య మరింత తీవ్రంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని CAQM GRAP విధానాన్ని అమలు చేసింది. GRAP 2 ప్రస్తుతం ఢిల్లీలో వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, రాజస్థాన్, పంజాబ్ నుంచి వచ్చ
పంజాబ్‌లోని పాక్ సరిహద్దులో భద్రతా దళాలకు భారీగా డ్రగ్స్ అండ్ బులెట్స్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీఎస్ఎఫ్ దళాలు తనిఖీలు చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా దేశంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సంచలన వ్యాఖ్య చేశారు. ఇంతకుముందు కోవిడ్ సోకి తగ్గిపోయిన వారే ఎక్కువగా దీని బాధితులు అయ్యారన్నారు.
మళయాళ సూపర్ హిట్ సినిమాల్లో ప్రేమమ్ ఒకటి. ఈ మూవీ అక్కడ కాసుల వర్షం కురిపించింది. అక్కడ సూపర్ హిట్ కావడంతో, తెలుగులోనూ ఇదే పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. కాగా, మళయాళ ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ షాకింగ్ డెసిషన్ తీ