SKLM: కోటబొమ్మాలి మండలం హరిచంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జిఆర్పి ఎస్ఐ ఎస్.కే షరీఫ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అతని వయసు సుమారు 30 నుండి 35 సంవత్సరాల వరకు ఉంటుందని తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే 9440627567 నెంబర్ను సంప్రదించాలని సూచించారు.