హీరో విజయ్ దేవరకొండ, తన పేరు ముందు అభిమానులు ఉపయోగించిన ‘ది’ (The) ట్యాగ్‌పై స్పందించారు. గతంలో ఆయన అభిమానులు ‘ది విజయ్ దేవరకొండ’ అని పిలిచేవారు. అయితే ఈ ‘ది’ ట్యాగ్ మితిమీరిన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమంటూ వివాదాస్పదమైంది. దీంతో VD ఆ ట్యాగ్‌ను తొలగించాలని తన అభిమానులకు సూచించారు. ఇతర హీరోలకు ఎవరికీ తగలనన్ని ఎదురుదెబ్బలు తనకు తగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.