KMM: హత్య చేసిన కేసులో సునీత, ఆమె మామ పాలెపు నరసింహారావుకు సత్తుపల్లి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. సునీత, తన మామ నరసింహారావుతో వివాహేతర సంబంధం కొనసాగించేది. 2022, ఫిబ్రవరి 8న భర్త హరికృష్ణ ఇంట్లోలేని సమయంలో మామ, కోడలు ఏకాంతంగా ఉండగా కుమార్తె చూసింది. విషయం బయటకు పొక్కుతుందన్న అనుమానంతో సునీత తన మామతో కలిసి కన్న కూతురిని మట్టుబెట్టింది.